'నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం'
VKB: తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుందని కుల్కచర్ల వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారని రైతుల తమ గ్రామాల్లో పంట నష్టం జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు.