DK.బాబుకు భరోసా ఇచ్చిన మక్బూల్
SS: కదిరి సబ్ జైలులో ఉన్న తలుపుల మండల కన్వీనర్ డికె బాబును నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ములాఖత్ ద్వారా పరామర్శించారు. బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లచెరువు కన్వీనర్ రవి కుమార్ రెడ్డి, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.