SSBలో 1,187 ఉద్యోగాలు.. అప్లై చేశారా?
సశస్త్ర సీమా బల్(SSB) 1,187 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. 51 సబ్ ఇన్‌స్పెక్టర్, 233 హెడ్ కానిస్టేబుల్, 827 కానిస్టేబుల్, 76 మెడికల్ & పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. SI పోస్టుల కోసం UR, EWS, OBCలకు దరఖాస్తు ఫీజు రూ.200. మిగతా పోస్టులకు రూ.100. SC/ST/EWS/మహిళలకు ఫీజు లేదు. సైట్: https://ssb.gov.in/recruitment