'బలిఘట్టం వద్ద శివపార్వతుల విగ్రహం నిర్మించాలి'

'బలిఘట్టం వద్ద శివపార్వతుల విగ్రహం నిర్మించాలి'

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం పుణ్యక్షేత్రంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహ నిర్మాణానికి వైసీపీ నాయకులు శుక్రవారం శ్రీ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద చెరువులో నిర్మాణం వల్ల అయకట్టు రైతులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తమైంది. అందువల్ల విగ్రహాలను శ్రీ బృహ్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించాలని సూచించారు.