రేపు జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు

రేపు జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు

ఆసిఫాబాద్ జిల్లా స్థాయి అండర్-7, అండర్-11 చెస్ ఎంపిక పోటీలను రేపు మందమర్రిలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ఎంపికైన వారు ఈనెల 26న హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారన్నారు. ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.