జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉ.8:30 వరకు గడిచిన 24 గంటల్లో 295.0 M.M వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బోనకల్ 30.5, అత్యల్పంగా T.PLM 4.8 కాగా.. అటు చింతకాని 24.4, వేంసూరు 23.1, MDR 21.3, PNBL 19.3, NKP 17.8, కూసుమంచి 17.4, SPL 15.1, ముదిగొండ, వైరా 13.8, ఎర్రుపాలెం 13.7, కొణిజర్ల 13.3, KMPL 10.3, KMM(R) 9.8 M.M నమోదైంది.