లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం
ASR: వెట్టి దుగ్ల, కిల్లో ఇందు, వంతాల గంగి అనే ముగ్గురు మావోయిస్టులు 2022-23 సంవత్సరాల్లో జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. వీరికి ఆర్ధిక సహాయం, పునరావాసం కల్పించడంలో భాగంగా మంజూరైన రూ. 3 లక్షలను శనివారం పాడేరు ఎస్పీ కార్యాలయంలో వారికి అందించామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ముగ్గురికి అందించామని ఆయన పేర్కొన్నారు.