VIDEO: YCPని వీడి టీడీపీలోకి భారీగా వలసలు

VIDEO: YCPని వీడి టీడీపీలోకి భారీగా వలసలు

CTR: వి.కోటలో YCPని వీడి పలువురు మైనారిటీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సమక్షంలో శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుమారు వందమంది వరకు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో వీ.కోట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, మైనార్టీ వైసీపీ నేత అక్మల్ ఆయన సతీమణి ఉన్నారు.