'ప్రతి విద్యార్థి వందేమాతరం గీతాన్ని నేర్చుకోవాలి'
SRD: ప్రతి విద్యార్థి వందేమాతరం గీతాన్ని పాడాలని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి అన్నారు. వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి లోని సాయిబాబా దేవాలయ చౌరస్తా వద్ద మంగళవారం సభ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి దేశమే ముఖ్యమని చెప్పారు. ఈ సభలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.