VIDEO: రేపటి నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు
SRD: ఖేడ్ పట్టణంలో జిల్లా స్థాయి 2025-26 వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి నేడు తెలిపారు. జిల్లా స్థాయి ఇన్స్‌స్పైర్ అవార్డుల ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 129 ఇన్స్‌స్పైర్ అవార్డులకు ఎంపిక జరిగిందని, RBVP 544 నమోదయ్యాయన్నారు.