VIDEO: మగ్గంపై చీరను నేసిన హోంమంత్రి

VIDEO: మగ్గంపై చీరను నేసిన హోంమంత్రి

AKP: చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. బుధవారం నక్కపల్లిలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మగ్గంపై చీరను నేసారు. చేనేత కార్మికరాలు వద్ద చీరను కొనుగోలు చేశారు.