'మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలి'

'మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలి'

NLG: మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంపై దృష్టి సారించాలని ఐసీడీఎస్ నల్గొండ సీడీపీవో తూముల నిర్మల ఆన్నారు. సోమవారం న‌ల్గొండ‌ పట్టణంలోని రహమత్‌బాగ్‌-2 అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్యాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి, బిడ్డ‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సురక్షిత మాతృత్వంపై దృష్టి సారించాలన్నారు.