సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఆత్మహత్య

సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఆత్మహత్య

NGKL: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగిల్ విండో మాజీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనపట్లలోని తన సొంత స్టోన్ క్రషింగ్ యంత్రం కార్యాలయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారమే మృతికి గల కారణాలై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.