మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు

NLG: మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన కోడి నరేష్ భార్య నవ్య ఇటీవలే అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న నరేష్‌తో మునుగోడు ZPHSలో (2008–09 SSC బ్యాచ్) చదివిన స్నేహితులు మంగళవారం నరేష్ కుమారుడి పేరు మీద కిసాన్ వికాస పత్ర పథకంలో రూ. 50 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను నరేష్‌కు అందజేశారు.