విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఏయూలో జనగణన–2027పై శిక్షణ ప్రారంభించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
➢ ట్రేడ్ లైసెన్స్‌లను గడువులోపు రెన్యువల్ చేసుకోవాలి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
➢ వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజును మర్యాదపూర్వకంగా కలిసిన పేడాడ రమణి కుమారి
➢ విశాఖలో మహిళలకి అవార్డులను ప్రదానం చేసిన సీపీ శంఖ భ్రత బాగ్చి