VIDEO: 'రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.2,500 కోట్లు'

VIDEO: 'రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.2,500 కోట్లు'

VZM: సాస్కి (SASCI) పథకం కింద రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.2,500 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీటి కృష్ణబాబు తెలిపారు. విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో రహదారులపై ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రూ.500 కోట్లు, వచ్చే ఏడాది నుంచి రూ.2,000 కోట్లు రహదారుల నిర్మాణం, అభివృద్ధికి కేటాయించామన్నారు.