భారతీయ రైల్వే చరిత్రలో వరల్డ్ RECORD

భారతీయ రైల్వే చరిత్రలో వరల్డ్ RECORD

HYD: భారత రైల్వే 1955లో స్థాపితమై, ప్రపంచంలోనే అతిపెద్ద కోచ్ తయారీ కేంద్రంగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) 80,000వ రైల్వే కోచ్‌ను విజయవంతంగా తయారు చేసింది. ఈ ఘనత భారతీయ రైల్వే ఇంజినీరింగ్ నైపుణ్యం, సాంకేతిక ప్రగతి, ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి నిదర్శనంగా సికింద్రాబాద్ SCR అధికారులు తెలిపారు.