సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
అన్నమయ్య జిల్లాలో దొంగతనలకు పాల్పడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేష్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు చోట్ల అతడు చోరి చేసిన బంగారం, వెండి నగలు రూ. 40 లక్షలు విలువ చేస్తాయని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఆ నగలను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.