అసెంబ్లీ రేపటికి వాయిదా
TG: రాష్ట్ర అసెంబ్లీ వాయిదా పడింది. తిరిగి రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై అధికార, ప్రతిపక్ష నేతలు చర్చించారు. ఈ క్రమంలో నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు.