FRS అటెండెన్స్‌లో జిల్లా ఫస్ట్ ఇవే..

FRS అటెండెన్స్‌లో జిల్లా ఫస్ట్ ఇవే..

MNCL: దండేపల్లి మండలంలోని ద్వారక స్కూల్ కాంప్లెక్స్ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌లో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ఉండే పాఠశాలల విద్యార్థులు, హాజరు శాతం ఆధారంగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ నిర్వహిస్తారు. దండేపల్లి మండలంలోని ద్వారక, జన్నారం మండలంలోని తపాలాపూర్, దండేపల్లి మండలంలోని వెలగనూరు పాఠశాలలు టాప్‌లో నిలిచాయి.