ఈ ప్రాంతాలు ప్రజలు జాగ్రత్త

కృష్ణా: జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు అధికారులు తెలిపింది. మంగళవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.4°, గన్నవరం 40.8°, కంకిపాడు 40.4°, పెనమలూరు 40.6°, ఉంగుటూరు 40.7°, పెదపారుపూడి 40.1°, ఉయ్యూరు 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.