జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌పై సీఎం ప్రశంసలు

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌పై సీఎం ప్రశంసలు

CTR: అమరావతిలో బుధవారం నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సంజీవని ప్రాజెక్టు సమర్పించిన విధానంపై సీఎం చంద్రబాబు ప్రశంసించారు. సంజీవని ప్రాజెక్టును అన్ని జిల్లాల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత డిజిటల్ రికార్డులను రూపొందించటంలో జిల్లా బాగా పని చేసిందన్నారు.