రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్ డివిజన్ మండల స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈనెల రెండవ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వయంగా రాలేని వారు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.