మెదక్ ఎంపీకి పూర్ణకుంభంతో ఘన స్వాగతం

మెదక్ ఎంపీకి పూర్ణకుంభంతో ఘన స్వాగతం

SDPT: సిద్దిపేట జిల్లాలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం పర్యటించారు. సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం వారి ఆహ్వానం మేరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీకి ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆర్య వైశ్య సంఘం సభ్యులు అయనను ఘనంగా సన్మానించారు.