గుడిహత్నూర్ లో పర్యటించిన ఎంపీ గోడం నగేశ్

గుడిహత్నూర్ లో పర్యటించిన ఎంపీ గోడం నగేశ్

ADB: గుడిహత్నూర్ మండలంలో ఎంపీ గోడం నగేశ్ ఇవాళ పర్యటించారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నీలకంఠ మహారాజ్ అన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మనోధైర్యంతో ఉండాలని వారిని కోరారు.