కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కర్నూలు పట్టణంలోని కృష్ణ నగర్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్  
✦ జిల్లా రైతులను ఆందోళన పెడుతున్న 'దిత్వా' తుఫాన్
✦ ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన తుంబలం గ్రామ ప్రజలు
✦ శాంతిభద్రతల పర్యవేక్షణలో కర్నూలు జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవ