పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ప్రకాశం: మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో శుక్రవారం రాత్రి కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాత్రి గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి బాగా చదువుకోవాలని సూచించారు. తర్వాత గుండ్ల సముద్రం సచివాలయంలో కలెక్టర్ నిద్రించారు.