VIDEO: నగరంలో హాట్‌స్పాట్‌గా మారిన రైల్వే కోచ్ రెస్టారెంట్

VIDEO: నగరంలో హాట్‌స్పాట్‌గా మారిన రైల్వే కోచ్ రెస్టారెంట్

WGL: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో పాత రైలు బోగీని అందంగా మార్చిన ‘రైల్ కోచ్ రెస్టారెంట్’ నగరవాసులను ఆకట్టుకుంటోంది. గిరిజన కళారూపాలు, ఏనుగుల చిత్రాలతో అలంకరించిన గోడలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సాయంత్రం కుటుంబాలతో వచ్చి ఫొటోలు దిగుతూ, వివిధ వంటకాలను రుచి చూస్తూ జనం ఆనందిస్తున్నారు. వినూత్న రెస్టారెంట్ నగరంలో కొత్త హాట్‌స్పాట్‌గా మారింది.