నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @ 9PM

➢ జిల్లా వ్యాప్తంగా ముగిసిన అన్నదాత పోరు కార్యక్రమం
➢ సిద్దిపురం వద్ద 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
➢ ముత్తుకూరులో క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి
➢ మనుబోలులో అగ్నిప్రమాదం.. రెండు ఇల్లు దగ్దం