VIDEO: రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన విద్యార్థులు

VIDEO: రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన విద్యార్థులు

SKLM: టెక్కలి స్థానిక జిల్లా హాస్పిటల్ ఆవరణలో శుక్రవారం అభయం సేవా సంఘం వాళ్లు నిర్వహించిన రక్తదాన శిబిరంలో కె కొత్తూరులో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ చదువుతున్న 15 మంది విద్యార్థులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సేవా సంఘం ప్రతినిధులు వారికి సర్టిఫికెట్, జ్ఞాపికతో సత్కరించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుత.. యువత రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు.