విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఏఐకేఎంఎస్ ధర్నా

విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఏఐకేఎంఎస్ ధర్నా

KRNL: సర్ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దకడబూరులోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సత్యన్న మాట్లాడుతూ.. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను బిగించొద్దని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు బిగించకుండా ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో అడ్డుకుంటామన్నారు.