VIDEO: త్రిశూలం, డమరుకం ఆకృతిలో దీపోత్సవం
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం పురస్కరించుకొని నిత్య దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో త్రిశూలం, డమరుకం ఆకృతిలో దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు.