VIDEO: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు

KNR: తిమ్మాపూర్ మండలం ఇందిరా నగర్ స్టేజీ వద్ద హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్పై నుంచి దూకి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ కట్టరాంపూర్‌కు చెందిన క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.