యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి: ఎర్రబెల్లి

JN: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ భావజాల వ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన్ను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.