VIDEO: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

VIDEO: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ డ్రైనేజీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,257 కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి గొట్టిముక్కుల సాగరిక-రమాకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, MP కావ్య, MLA నాయిని చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.