రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ATP: కళ్యాణదుర్గం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.