కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు
MBNR: కోయిలకొండ మండలంలోని లబ్ధిదారులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పింఛన్లు మంజూరు కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, పింఛన్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.