నేడు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు

నేడు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు

SKLM: జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక గురువారం నిర్వహించనున్నారు. అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాదులు కూన రాజారావు, మామిడి క్రాంతి పోటీపడుతున్నారు. ఉపాధ్యక్షులు, ఇతర పదవులకు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 10 నుంచి 4.30 గంటల వరకు జరగనున్నాయి. ప్రధాన ఎన్నికల అధికారిగా కంచరాన నాగభూషణరావు వ్యవహరించనున్నారు.