VIDEO: వనదుర్గ అమ్మవారికి పంచమి ప్రత్యేక పూజలు

VIDEO: వనదుర్గ అమ్మవారికి పంచమి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలంలోని ఏడుపాయల దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున వన దుర్గమ్మకు పంచమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం ఇందు వాసరే పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ అమ్మవారికి పంచామృతాలు పట్టు వస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం నైవేద్యం సమర్పించారు.