అడివి శేష్‌తో 'లిటిల్ హార్ట్స్' దర్శకుడి మూవీ!

అడివి శేష్‌తో 'లిటిల్ హార్ట్స్' దర్శకుడి మూవీ!

'లిటిల్ హార్ట్స్' మూవీతో దర్శకుడిగా పరిచమైన సాయి మార్తాండ్ తొలి ప్రాజెక్టుతో భారీ విజయం అందుకున్నాడు. తాజాగా ఆయన.. హీరో అడివి శేష్‌తో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల అడివి శేష్‌కి సాయి మార్తాండ్ కథను వినిపించగా.. అతను ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.