ప్రజా సమస్యల పరిష్కారమే పరమావిధిగా పనిచేయాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావిధిగా పనిచేయాలి: కలెక్టర్

KMM: ప్రజా సమస్యల పరిష్కారమే పరమావిధిగా అధికారులు కలిసి కట్టుగా పని చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా మంచి పనితీరుతో ముందంజలో ఉందని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలని పేర్కొన్నారు.