లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

NGKL: ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. గురువారం కలెక్టరెట్‌లో ఆయన మాట్లాడుతూ.. చిన్నపాటి కేసులు, సివిల్ కేసులు, చీటింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్లో పాల్గొనాలని కోరారు. రాజీ పడదగిన ఏ కేసునైనా లోక్ అదాలత్లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.