తగ్గిన క్రూడాయిల్ ధర.. బలపడిన రూపీ
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర దిగొచ్చింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 89 డాలర్లకు తగ్గింది. నిన్న 120 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర తాకిన విషయం తెలిసిందే. అదేవిధంగా డాలర్‌తో రూపాయి విలువ ఇవాళ బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.91.92గా ఉంది.