అనిశెట్టి ఆశిష్‌ను అభినందించిన MLA

అనిశెట్టి ఆశిష్‌ను అభినందించిన MLA

HNK: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో హనుమకొండ వాస్తవ్యుడు అనిశెట్టి ఆశిష్‌ జాతీయ స్థాయిలో 678వ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు శనివారం MLA నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి అభినందించారు. పశ్చిమ నియోజకవర్గ యువత చదువుల్లో పోటీ పడాలని, ఆశిష్ లాంటి వారికి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని MLA తెలిపారు.