మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* తూప్రాన్ పట్టణంలో సీసీ రోడ్డు తొలగించిన వ్యక్తిపై కేసు నమోదు
* హవేలి ఘనపూర్‌లో ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన MAO బాల్ రెడ్డి
* ఖాజీ తంగేళ్లకుంట గ్రామంలో ఆవుపై చిరుత దాడి
* ఈ నెల 6 నుంచి జిల్లాలో ప్రజాపాలనా కార్యక్రమాలు: కలెక్టర్ ప్రతిమా సింగ్