ఫోటో ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ

ఫోటో ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ

SRCL: బోయినిపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగనున్న ఫోటో ఎక్స్‌పోకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేముల చిరంజీవి, ఉపాధ్యక్షులు దూస రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షాదుల్, దుంపటి శ్రీను, బిల్లా రవీందర్, బొజ్జ వెంకటేష్, దూస రాకేష్, పాల్గొన్నారు.