ఢిల్లీలో ఉన్నతాధికారులతో పయ్యావుల భేటీ

ఢిల్లీలో ఉన్నతాధికారులతో పయ్యావుల భేటీ

AP: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి పయ్యావుల కేశవ్.. కేంద్ర ఆర్థికశాఖ వివిధ విభాగాల ఉన్నతాధికారులతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, పెండింగ్ నిధుల విడుదలపై కేంద్రానికి వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై చర్చించారు.