ఈ నెల 9న జిల్లాకు సీఎం చంద్రబాబు పర్యటన

ఈ నెల 9న జిల్లాకు సీఎం చంద్రబాబు పర్యటన

సత్యసాయి: జిల్లా కలెక్టర్ కార్యాలయ సమాచారం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 9:55 గంటలకు శ్రీ సత్యసాయి విమానాశ్రయం చేరుకుని 10:25కి హెలికాప్టర్ ద్వారా వజ్రకరూరు మండలం వెళ్తారు. మధ్యాహ్నం 3:30కి తిరిగి విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరుతారు.