కార్యకర్తలకు అండగా నిలుస్తాం: ధర్మాన కృష్ణ చైతన్య

కార్యకర్తలకు అండగా నిలుస్తాం: ధర్మాన కృష్ణ చైతన్య

SKLM: జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని వైసీపీ నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. గురువారం జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన చింతం రాంబాబుకు భరోసా కల్పించారు. శుక్రవారం ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ఆదుకుంటామని పేర్కొన్నారు.