గ్యాస్ నో స్టాక్ ఎక్కడంటే..!

గ్యాస్ నో స్టాక్ ఎక్కడంటే..!

BDK: పినపాక గ్రామస్థాయిలో ఓటీపీలు వచ్చిన గ్యాస్ బుక్ అయినా, ఖాళీ సిలిండర్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అదేంటి అని అడిగితే ఏజెన్సీలు మాత్రం మాకు లోడ్ రాలేదు అని సాకు చెబుతున్నారని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.